బీఆర్ఎస్ పార్టీ లో చేరిన పిల్లుట్ల రఘు

హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఓజో ఫౌండేషన్ చైర్మన్ పిల్లుట్ల రఘును బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు. కేటీఆర్ స్వయంగా కండువా కప్పి స్వాగతం పలికారు. యువ నాయకుల చేరికతో పార్టీ బలోపేతం అవుతుందని కేటీఆర్ తెలిపారు. ప్రజాసేవ లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చానని, పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి హుజూర్‌నగర్ అభివృద్ధికి కృషి చేస్తానని రఘు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్