సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు

హుజూర్ నగర్ పట్టణంలోని సాయిబాబా ఆలయంలో గురువారం ప్రత్యేక పూజలు, అలంకరణలు నిర్వహించారు. సాఫ్ట్ వేర్ ఉద్యోగిని నూకల ఉజ్వల విజయభాను పుట్టినరోజు సందర్భంగా ఆలయానికి వచ్చిన భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు త్రిపురమల్ల అంజయ్య, బచ్చు రామారావు, ప్రతాపరెడ్డి కృష్ణమూర్తితో పాటు పలువురు భక్తులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్