13 ఏళ్ల బాలుడి అనుమానాస్పద మృతి!

హుజూర్ నగర్‌లో 13 ఏళ్ల కార్తీక్ అనుమానాస్పద మృతి కలకలం రేపింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో కార్తీక్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని తండ్రి కోటేశ్వరరావు ఆరోపిస్తుండగా, బంధువులు మాత్రం అతన్ని గొంతు నులిమి చంపారని ఆరోపిస్తున్నారు. భార్యాభర్తల మధ్య గొడవలు, రెండో పెళ్లి వివాదాలే ఈ ఘటనకు కారణమని అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్