హుజూర్నగర్ లో టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

హుజూర్నగర్ పట్టణంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వందలాది మంది కార్యకర్తలతో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ నాయకులు మండల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం వస్తుందని, తెలుగుదేశం పార్టీతోనే సామాజిక న్యాయం సాధ్యమని అన్నారు.

సంబంధిత పోస్ట్