ఆన్ లైన్ గేమింగ్ లో 30 మంది సైబర్ నేరగాళ్ల అరెస్ట్

ఆన్లైన్ గేమింగ్ పేరుతో లక్షల రూపాయలు మోసం చేస్తున్న 30 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. కోదాడ నియోజకవర్గ పరిధిలోని చిలుకూరు, తెల్లబల్లి, పాలారం, లక్ష్మీపురం, వల్లాపురం, ఆకుపాముల గ్రామాలకు చెందిన వారిని అదుపులోకి తీసుకుని, వారి బ్యాంక్ ఖాతాలను సీజ్ చేశారు. నిందితులపై నాన్-బెయిలబుల్ కేసులు నమోదు చేసి రిమాండుకు తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్