తేజ టాలెంట్ విద్యార్ధుల 2026 కు వినూత్న స్వాగతం

కోదాడలోని తేజ టాలెంట్ పాఠశాల విద్యార్థులు నూతన సంవత్సర 2026కి వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు. 2026 అక్షరాలలో ఒదిగి కూర్చుని తమ ప్రత్యేకతను చాటుకున్నారు. విద్యార్థుల సృజనాత్మకతను పాఠశాల సెక్రటరీ సంతోష్ కుమార్, ఉపాధ్యాయులు అభినందించారు. పాఠశాల తరపున విద్యార్థుల తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలిపారు. సందర్భానుసారంగా విద్యార్థులతో ప్రత్యేక, వినూత్న కార్యక్రమాలు నిర్వహించడం పాఠశాల ఉపాధ్యాయుల ప్రత్యేకత.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్