పది లో ఉత్తమమైన ఫలితాలు సాధించాలీ.. ఎంఇఓ

బుధవారం కోదాడ బాలుర ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు స్టడీ అవర్స్ లో అల్పాహారాన్ని ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన సదుపాయాలు కల్పిస్తున్నామని, విద్యార్థులు వీటిని సద్వినియోగం చేసుకొని ఉత్తమ ఫలితాలు సాధించాలని కోదాడ ఎంఈఓ సలీం షరీఫ్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్