అనంత గిరి: మాజీ ఎమ్మెల్యే వెనేపల్లి కి జన్మదిన శుభాకాంక్షలు

కోదాడ మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావు 86వ జన్మదినం సందర్భంగా అనంతగిరిలో కోదాడ కాంగ్రెస్ నాయకులు పందిరి నాగిరెడ్డి, ఎంఎస్ విద్యాసంస్థల సీఈవో ఎస్ఎస్ రావు శుభాకాంక్షలు తెలిపారు. నాగిరెడ్డి మాట్లాడుతూ చందర్రావు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొమరగిరి రంగారావు కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్