అనంత గిరి: నామినేషన్ వివరాలు టీ యాప్ లో నమోదు చేయాలి

జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవర్ మంగళవారం అనంత గిరి, కోదాడ మండలాల్లోని నామినేషన్ కేంద్రాలను పరిశీలించారు. నామినేషన్ వివరాలను టీ యాప్‌లో నమోదు చేయాలని, నామినేషన్ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాలని, స్థానిక అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాలని, ఏ సమస్య ఉన్నా వెంటనే పరిష్కరించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో సూర్యా నారాయణ కూడా పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్