అనంతగిరి: మొగలాయి కోట సర్పంచ్ పదవికి నామినేషన్

అనంతగిరి మండలం మొగలాయి కోట గ్రామ సర్పంచి పదవికి బీఆర్ఎస్ పార్టీ తరపున పోరళ్ల ఉమా, జయశ్రీలు నామినేషన్ దాఖలు చేశారు. ఈ విషయాన్ని మాజీ సర్పంచ్ పోరళ్ల సత్య నారాయణ వెల్లడించారు. ఈ నామినేషన్ల ప్రక్రియతో స్థానికంగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈ ఎన్నికల ప్రక్రియలో స్థానిక నాయకులు కూడా పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్