కాంగ్రెస్ అభ్యర్థులను ఆశీర్వదించండి: ఉత్తమ్ పద్మావతి

కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి మున్సిపాలిటీల సమగ్ర అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని పేర్కొన్నారు. బుధవారం 22వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి తునాం కృష్ణ ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పట్టణాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. వార్డులో తునాం కృష్ణ గెలుపు కోసం కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్