ఏవన్ బ్లడ్ డొనేషన్ ఆధ్వర్యంలో రక్తదానం

సూర్యాపేట జిల్లా కోదాడలో ఏవన్ బ్లడ్ డొనేషన్ ఆధ్వర్యంలో రక్తదానం కార్యక్రమం జరిగింది. పోలంపల్లి గ్రామానికి చెందిన పి. మారతమ్మకు ఓ పాజిటివ్ రక్తం అవసరమవడంతో, వ్యవస్థాపక అధ్యక్షుడు నజీర్ స్పందించి, సభ్యుడు అంబటి దుర్గయ్య ద్వారా రక్తదానం చేయించారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని నజీర్ అన్నారు. అవసరమైనవారు 9989197468 నంబర్‌లో సంప్రదించవచ్చు. ఈ కార్యక్రమంలో సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్