టైరు పగిలి బోల్తాపడ్డ కారు... నలుగురికి గాయాలు

శనివారం కోదాడ మండల పరిధిలోని జాతీయ రహదారి 65 పై హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్తున్న కారు టైరు అకస్మాత్తుగా పగిలిపోవడంతో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురికి గాయాలయ్యాయి. సినీ పక్కిలో కారు బోల్తా కొట్టడం చూసిన వారికి ఆశ్చర్యం కలిగించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్