ఎంఆర్పీఎస్ దక్షిణ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు చింతబాబు అన్నారు. శనివారం చిలుకూరులో నారాయణరావు పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. నారాయణ రావు ప్రజాసేవకే జీవితం అంకితం చేసిన వ్యక్తి అన్నారు. చిలుకూరు గ్రామ సర్పంచిగా, ఎంపీపీగా, సింగిల్ విండో చైర్మన్ గా, బ్యాంక్ డైరెక్టర్ గా బాధ్యత లు నిర్వహించారన్నారు.
మరణానికి ముందు శరీరం ఇచ్చే సూచనలు ఇవే!