చిలుకూరు మండలం నారాయణ పురం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా దేశబోయిన రాంబాయి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గ్రామాభివృద్ధికి కృషి చేస్తామని, ప్రజలు తమను ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.