చిలుకూరు: సిపిఐ సీనియర్ నాయకులు నారాయణరావు కన్నుమూత

చిలుకూరు మండలం సిపిఐ పార్టీ సీనియర్ నాయకులు, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు దొడ్డ నారాయణరావు శుక్రవారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో సిపిఐ జిల్లా కార్యదర్శిగా చిలుకూరు మండల ఎంపీపీగా ఆయన పదవీ బాధ్యతలు నిర్వహించారు. నారాయణ రావు మృతి పట్ల పలు రాజకీయ పక్షాల నాయకులు కార్యకర్తలు సంతాపం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్