శ్రీశైలం ఆస్థాన నాట్య చార్యులు సాయి కుమార్ నృత్య ప్రదర్శన

కోదాడ పట్టణంలో తెర సాంస్కృతిక కళా మండలి 33వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీశైలం ఆస్థాన నాట్య చార్యులు సాయి కుమార్ ప్రదర్శించిన నృత్యం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. కళా మండలి వ్యవస్థాపక అధ్యక్షుడు వేముల వెంకటేశ్వర్లు, సాయి కుమార్ తో పాటు పలువురు కళాకారులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో అనేక మంది కళాకారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్