వీర జవాన్ లాన్స్ నాయక్ గోపయ్య వర్ధంతి

కోదాడ నియోజకవర్గంలో కార్గిల్ యుద్ధంలో దేశం కోసం ప్రాణత్యాగం చేసిన తెలంగాణ వీర జవాన్ లాన్స్ నాయక్ గోపయ్య వర్ధంతిని పురస్కరించుకుని గురువారం ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వీర జవాన్ల త్యాగాలు చిరస్మరణీయమని, వారి స్ఫూర్తిని యువత ఆదర్శంగా తీసుకోవాలని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కోదాడ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుడు పందిరి నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్