యువత క్రీడల్లో రాణించాలీ

నడిగూడెం మండల కేంద్రంలో మండల స్థాయి సీఎం కప్ క్రీడలను ప్రారంభించిన కోదాడ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఛైర్ పర్సన్ వేపూరి తిరుపతమ్మ, యువత క్రీడల్లో రాణించాలని పిలుపునిచ్చారు. గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను వెలికితీయడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని, క్రీడాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు వెంకట్ రెడ్డి, శ్రీను పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్