ఆపదలో ఉన్నవారికి ఈడబ్ల్యూఎస్ సొసైటీ అండగా నిలుస్తుందని, ఇటీవల మృతి చెందిన దళిత యువకుడు కర్ల రాజేష్ కుటుంబానికి లక్ష రూపాయల చెక్కును సంస్థ వైస్ చైర్మన్ శ్రీనివాస్ బహదూర్ అందజేశారు. బుధవారం కోదాడలోని రాజేష్ నివాసానికి వెళ్లి, ఆయన తల్లి లలితమ్మకు ఈ సహాయం అందించారు. భవిష్యత్తులోనూ తమ సంస్థ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.