లయన్స్ క్లబ్ ఆధ్వర్యం లో ఉచిత కంటి ఆపరేషన్లు

మునగాల మండలం నర్సింహాపురం గ్రామాలకు చెందిన 25 మంది సూర్యాపేట లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి ఆపరేషన్ల కోసం తరలి వెళ్లారు. ఈ సందర్భంగా సర్పంచ్ వేమూరి సత్యనారాయణ మాట్లాడుతూ, అర్హులైన వారికి ఉచిత శస్త్రచికిత్సలు అందిస్తున్న లయన్స్ క్లబ్ కు ధన్యవాదాలు తెలిపారు. వారికి ఉచిత బస్సు సౌకర్యం కల్పించినట్లు ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్