పాలవరంలో వడగండ్ల వాన

అనంతగిరి మండలం పాలవరంలో ఆదివారం సూర్యాస్తమయ సమయంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అప్పటికి వరకు ఉక్కగా ఉన్న వాతావరణం చల్లబడింది. ఉరుములు మెరుపులతో వడగండ్ల వర్షం కురిసింది. వర్షం దాటికి కోసి ఉన్న వరి మెదలు తడిచిపోయాయి. వడగండ్ల దాటికి మామిడి తోటలో కాయలు రాలి నేలపాలయ్యాయి.

సంబంధిత పోస్ట్