వాకర్స్ క్లబ్ ఆధ్వర్యం హోలీ పండుగ వేడుకలు

కోదాడ బాలుర ఉన్నత పాఠశాలలో వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో హోలీ పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయం నడకకు, క్రీడలకు వచ్చిన సభ్యులు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఆనందోత్సవాలు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వాకర్స్ క్లబ్ అధ్యక్షుడు పి. కళ్యాణ్ మాట్లాడుతూ, హోలీ పండుగ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. ఆయన అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్