హుజూర్ నగర్: క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్

శనివారం హుజూర్నగర్ క్యాంపు కార్యాలయంలో కోదాడ ఎమ్మెల్యే పద్మావతి ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, హుజూర్నగర్, కోదాడ నియోజకవర్గ ప్రజల సమస్యలను అధికారులు వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. క్యాంపు కార్యాలయానికి వచ్చిన ప్రజల అర్జీలను స్వయంగా స్వీకరించి, బాధితుల సమస్యలను విని పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్