ఆడపిల్ల జన్మిస్తే ఆ వూళ్లో లక్కే

అనంతగిరి మండల పరిధిలోని గోండ్రియాల గ్రామంలో ఆడపిల్ల జన్మిస్తే 'మన ఊరు మహాలక్ష్మి' కార్యక్రమం కింద నగదును తల్లి పేరుతో పోస్ట్ ఆఫీస్‌లో ఖాతా తెరిచేందుకు శ్రీకారం చుట్టారు. గ్రామ సర్పంచ్ కలకొండ లచ్చయ్య ఆధ్వర్యంలో, ఫిబ్రవరి 4, 2026న శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ ఆలయంలో ఐదుగురు చిరంజీవులకు కానుకలు అందజేశారు. ఈ కార్యక్రమంలో హెడ్ పోస్ట్ మాస్టర్ కుమార్ కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్