కాంగ్రెస్ పార్టీతోనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ 14వ వార్డు అభ్యర్థి కందుల కోటేశ్వరరావు బుధవారం వార్డులో విస్తృతంగా పర్యటించారు. కాంగ్రెస్ పార్టీతోనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని, తనను గెలిపిస్తే వార్డు అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. కాంగ్రెస్ హయాంలోనే పట్టణ అభివృద్ధి సాధ్యమైందని, ప్రజలు ఈసారి తనకు మద్దతు తెలపాలని కోరారు. ఇంటింటికీ వెళ్లి ఓటర్లను అభ్యర్థించారు.

సంబంధిత పోస్ట్