కోదాడ: దేశ ప్రజలందరికీ దేవుడు అంబేద్కర్

దేశ ప్రజలందరికీ దేవుడు డాక్టర్ అంబేడ్కర్ అని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి ఉత్తం అన్నారు. సోమవారం కోదాడలో దళిత సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జయంతి వేడుకల్లో అంబేడ్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ దేశం కోసం జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప తత్వవేత్త అంబేడ్కర్ అన్నారు. ఆయన ఆశయాలు సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆ వేదిక బాధ్యులు, నాయకులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్