కోదాడ: డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి కి బీఆర్ ఎస్ అభినందనలు

కోదాడ డివిజన్ డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాస్ రెడ్డిని సోమవారం కోదాడ పట్టణ బీఆర్ఎస్ పార్టీ కమిటీ ఘనంగా సన్మానించింది. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచి పైడిమర్రి సత్యబాబు, పట్టణ అధ్యక్షుడు షేక్ నయీమ్, మాజీ కౌన్సిలర్ మేదర లలిత, పద్మశాలి సంఘం అధ్యక్షుడు గొర్రె రాజేష్, వార్డు అధ్యక్షులు చలిగంటి వెంకట్, షేక్ అబ్బు, మైనార్టీ సెల్ నాయకుడు ఆరిఫ్, పెయింటర్ జానీ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్