కోదాడ: అజారుద్దీన్ కు మంత్రి పదవి పట్ల సంబురాలు

శుక్రవారం కోదాడలో, రాష్ట్ర మంత్రివర్గంలో మాజీ క్రికెట్ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్‌కు మంత్రి పదవి లభించడంపై ముస్లిం మైనార్టీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీల పక్షపాతి అని, మైనార్టీలు కాంగ్రెస్ ప్రభుత్వానికి రుణపడి ఉంటారని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బాజాన్, అలీ, బాగ్దాద్, మౌలాలి, షాబుద్దీన్, జహీర్, దాదావలీ వంటి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్