కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పలు పార్టీల నుండి నాయకులు కార్యకర్తలు పార్టీ లో చేరుతున్నారని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి ఉత్తం అన్నారు. శనివారం పార్టీ కార్యాలయంలో కోదాడ పరిధిలోని లక్ష్మీపురం ఒకటో వార్డులో నాయకులు సైదిబాబు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ కి చెందిన పలువురు ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో స్థానికులు ఉన్నారు.