కోదాడ: డీసీఎం దగ్దం.. సాహసం ప్రదర్శించిన మహ్మద్ షాకీర్

నేలకొండపల్లి శివారులో డీసీఎం వాహనం శుక్రవారం దగ్దం అవుతున్న విషయం ఖమ్మం నుండి కోదాడకు వస్తున్న కోదాడ వాసి మహ్మద్ షాకీర్ గమనించి వెంటనే దగ్గరలో ఉన్న నేలకొండపల్లి ఫైర్ స్టేషన్ కు, నేషనల్ హైవే అధికారులకు సమాచారం అందించాడు. ఫైర్ ఇంజన్ రాగానే గతంలో ఫైర్ ఆఫిసర్ గా పనిచేసిన అనుభవం ఉన్న షాకీర్ ఫైర్ అధికారులతో కలిసి మంటలను ఆర్పి ప్రాణ నష్టం జరుగకుండా సాహసం ప్రదర్శించాడు.

సంబంధిత పోస్ట్