కోదాడ: సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో వ్యాసరచన పోటీ

కోదాడ జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో సాంఘిక శాస్త్రం విభాగం ఆధ్వర్యంలో జులై 11 ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా "అభివృద్ధిలో జనాభా పాత్ర" అనే అంశంపై విద్యార్ధులకువిద్యార్థులకు వ్యాసరచన పోటీ నిర్వహించారు. ఈ సందర్భంగా కోదాడ మండల విద్యాధికారిఎండి.విద్యాధికారి ఎండి. సలీం షరీఫ్ వ్యాస రచన పోటీలు ప్రారంభించారు. కార్యక్రమంలో పాఠశాల ఇన్చార్జి హెచ్ ఎమ్ మార్కండేయ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులుకరుణ,ఉపాధ్యాయులు కరుణ, రవికుమార్ బడుగులబడుగులు సైదులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్