జన్మనిచ్చి, విద్యాబుద్దులు నేర్పించి, మానవత్వం ఉన్న మనిషిగా తీర్చిదిద్దిన ప్రథమ గురువులు తల్లిదండ్రులు సేకు వెంకటేశ్వర్లు వెంకట నాగ వరలక్ష్మి లని వారికి శతకోటి పాదాభి వందనాలు అని వారి కుమారుడు కోదాడ ఎంఎస్ విద్యా సంస్థల సీఈవో ఎస్ఎస్ రావు అన్నారు. గురువారం వేదవ్యాసుడు జన్మించిన రోజును వ్యాస పూర్ణిమ, గురు పౌర్ణిమ అని అంటారు. ఇలాంటి రోజున తల్లిదండ్రుల నుండి ఆశీస్సులు అందుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు.