కోదాడ: గోపతండ జిపి సర్పంచ్ పదవికి నామినేషన్ దాఖలు

మోతె మండలంలోని గోపతండ గ్రామపంచాయతీ సర్పంచ్ పదవికి పెరుగు లింగయ్య యాదవ్ ఆదివారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ నామినేషన్ కార్యక్రమం ఆయన అభిమానులు, కార్యకర్తలతో కలిసి చేపట్టారు. అయితే, పెళ్లిరోజు సందర్భంగా నామినేషన్లు మందకోడిగా సాగినట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్