కోదాడ: ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ విడుదల

ప్రభుత్వం ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ ను విడుదల చేసింది. ఈ ఏడాది పరీక్షలు గత ఏడాదితో పోలిస్తే ముందుగానే ప్రారంభం కానున్నాయి. సాధారణంగా మార్చిలో జరిగే పరీక్షలు ఈసారి ఫిబ్రవరి 25 నుండి మార్చి 18 వరకు నిర్వహించబడతాయి. ఈ నిర్ణయం వల్ల విద్యార్థులు ఇతర పరీక్షలకు సిద్ధం కావడానికి అదనపు సమయం లభిస్తుంది. పరీక్షల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్