కోదాడ;కర్ల రాజేష్ కుటుంబానికి న్యాయం చేయాలి

కోదాడ పట్టణంలో ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి ఆధ్వర్యంలో మసీద్ చౌరస్తా వద్ద అంబేద్కర్ విగ్రహం ముందు కర్ల రాజేష్ కుటుంబానికి న్యాయం చేయాలని నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఏపూరి రాజు మాదిగ (ఎంఎస్పి జిల్లా అధికార ప్రతినిధి), ఎం.ఎస్.పి రాష్ట్ర నాయకులు కొండపల్లి ఆంజనేయులు, యలమర్తి రాము, వడ్డేపల్లి కోటేష్ మాదిగ పాల్గొన్నారు. బాధితుల కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్