రేపు కోదాడ ఎమ్మెల్యే పద్మావతి నియోజకవర్గ పర్యటన

కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రేపు శుక్రవారం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఉదయం మోతేలో తెల్ల రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నారు. మధ్యాహ్నం క్యాంపు కార్యాలయంలో మార్కెట్ కమిటీ, హాస్టల్ వెల్ఫేర్ అధికారులు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులతో సమావేశమవుతారు. సాయంత్రం మునగాలలో సబ్ స్టేషన్ ప్రారంభించి, రామలింగేశ్వర ఆలయంలో పూజలు నిర్వహిస్తారు.

సంబంధిత పోస్ట్