కోదాడ: బీసీ రిజర్వేషన్లపై నాయకుల హర్షం

కోదాడ పట్టణంలో స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల కోదాడ నియోజకవర్గ బీసీ సంఘం నాయకులు శని వారం హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం సామాజిక న్యాయానికి కట్టుబడి పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఈదుల కృష్ణయ్య, చేపల భాస్కర్, రామినేని శ్రీనివాసరావు, చింతలపాటి శ్రీనివాసరావు, కందుల కోటేశ్వరరావు ఉన్నారు.

సంబంధిత పోస్ట్