కోదాడ: తమ్మర వాగులో వ్యక్తి గల్లంతు

కోదాడ పరిధిలోని తమ్మర వాగులో భూక్య వెంకటేశ్వర్లు అనే వ్యక్తి గల్లంతైన సంఘటన కలకలం రేపుతోంది. పశువులను మేపడానికి పొలానికి వెళ్లి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు కోదాడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వాగులో గల్లంతైనట్లు అనుమానిస్తూ రిస్క్ టీమ్కు సమాచారం ఇవ్వడంతో వారు వాగులో గాలింపు చర్యలు చేపట్టారు.

సంబంధిత పోస్ట్