కోదాడ: అయ్యప్ప స్వాములకు అన్నదానాలు పుణ్య కారాలు

శనివారం కోదాడ పట్టణంలోని గోపి రెడ్డి నగర్ లో తమ నివాసంలో కాంగ్రెస్ నాయకులు రావెళ్ల కృష్ణా రావు దంపతులు అయ్యప్ప స్వాములకు అన్నదానం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణా రావు మాట్లాడుతూ, కార్తీక మాసం ఆధ్యాత్మికతకు ప్రతీక అని, అయ్యప్ప మాల ధారణతో ఆధ్యాత్మికత, ఆరోగ్యం, సత్ప్రవర్తన కలుగుతాయని అన్నారు. అయ్యప్ప స్వాములకు అన్నదానాలు పుణ్య కార్యాలని ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్