మునగాల మండలం రేపాల సబ్ స్టేషన్ లో రేపాల ఏజీయల్ ఫీడర్ మీద విద్యుత్ మరమ్మతుల కారణంగా రేపు శనివారం ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు రేపాల సబ్స్టేషన్ పరిధిలో ఉన్న గ్రామాలు సీతానగరం, సీతానగరం తండా లకు వ్యవసాయానికి విద్యుత్ అంతరాయం కలుగుతుందని ఏఈ వికాస్ ఒక ప్రకటన లో తెలిపారు. ఆయా గ్రామాల విద్యుత్ వినియోగదారులు ఈ అంతరాయానికి సహకరించాలని ఆయన కోరారు.