అనంతగిరి మండల సీపీఐ కార్యదర్శిగా రవి

అనంతగిరి మండల సిపిఐ కార్యదర్శిగా ఎర్ర సాని రవి మండల మహాసభలో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రవి గతంలో ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శిగా మూడు సంవత్సరాలు పని చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో సిపిఐ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానన్నారు. తన ఎంపికకు సహకరించిన గ్రామ, మండల , జిల్లా నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. రవి ఎన్నిక పట్ల అభినందిస్తూ హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్