కోదాడ:. శ్మశాన వాటిక నిర్మాణానికి 3. 70 లక్షలు విరాళం

కోదాడ మండలం కాపుగల్లు మాజీ సర్పంచ్ తొండపు సతీష్ స్మశాన వాటిక నిర్మాణం కోసం రూ. 3.70 లక్షలు విరాళంగా అందించారు. శనివారం కోదాడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో భూమి విక్రయించిన రైతులకు ఈ విరాళాన్ని ఎమ్మెల్యే పద్మావతి ఉత్తమ్ అందజేశారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాలతో ప్రజల మనస్సుల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో దాత సతీష్ కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్