కోదాడ: దుకాణ సముదాయం వేలం నిర్వహించాలి

కోదాడ పెద్ద మసీదు దుకాణాల సముదాన్ని ఓపెన్ యాక్షన్ నిర్వహించాలని, లోకాయుక్త ఇచ్చిన తీర్పును అమలు చేయాలని తెలంగాణ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ షమీం అక్తర్ కు సామాజిక ఉద్యమకర్త సయ్యద్ బషీరోద్దీన్ వినతి పత్రం పోస్టు చేశారు. నవంబర్ 2022న లోకాయుక్త కోర్ట్ ఇచ్చిన తీర్పును బోర్డు అధికారులు అమలుపరచకుండా జాప్యం చేస్తున్నారని పేర్కొన్నారు. అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్