కోదాడ: అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ తనిఖీ చేసిన ఎస్పీ

కోదాడ మండలం రామాపురం క్రాస్ రోడ్ లోని అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్ ను జిల్లా ఎస్పీగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన నరసింహ బుధవారం ఆకస్మిక తనిఖీలు చేశారు చెక్ పోస్ట్ సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలోకి అక్రమ వ్యాపారాలు ప్రవేశించకుండా వాహనాలను తనిఖీ చేయాలని ఆదేశించారు. రూరల్ పోలీస్ స్టేషన్ షీ టీం పోలీస్ స్టేషన్లను తనిఖీ చేశారు. ఆయన వెంట సీఐ రజిత రెడ్డి, ఎస్సై అనిల్ రెడ్డి ఉన్నారు.

సంబంధిత పోస్ట్