కోదాడ: క్విజ్ లో విజేతలు గా కోదాడ తేజ విద్యాలయ విద్యార్ధులు

హైదరాబాద్‌లోని FTCCI ఆడిటోరియంలో నెక్సస్ కంపెనీ నిర్వహించిన జాతీయ స్థాయి ఇండికా క్విజ్‌లో కోదాడ తేజ విద్యాలయానికి చెందిన ధరావత్ నితీష్ రాజ్, షేక్ అఫ్నాన్‌లు దేశ చరిత్ర, సంస్కృతి, కళలు, వినోదం, ఆటలపై జరిగిన పోటీలో ప్రతిభ కనబరిచి నాల్గవ స్థానంలో నిలిచారు. ఈ పోటీలో దేశవ్యాప్తంగా 102 పాఠశాలలకు చెందిన 412 జట్లు పాల్గొన్నాయి. విద్యార్థుల ఈ విజయంపై ప్రిన్సిపాల్ రమాదేవి, డైరెక్టర్ సోమిరెడ్డి, అధ్యాపకులు అభినందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్