కోదాడ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానం అభివృద్ధికి తోడ్పాటును అందిస్తానని టీజీ ఆర్ఎస్ఏ స్టేట్ సెక్రటరీ ఆర్ జానకి రామి రెడ్డి తెలిపారు. బుధవారం పాఠశాల మైదానంలో మొక్కలు నాటారు. వాకర్స్ కు అనువుగా ట్రాక్ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, క్రీడాకారులు పాల్గొన్నారు.