కోదాడ మండలం దుర్గాపురం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల లో విద్యార్థులతో ముఖాముఖి లో ఎమ్మెస్ విద్యాసంస్థల సీఈఓ ఎస్ఎస్ రావు శని వారంశనివారం పాల్గొన్నారు. విద్యార్థులతో పలు అంశాలపై తెలుగు ,తెలుగు, ఆంగ్లము, గణితము, జీకే పై పలు ప్రశ్నలు అడగగాఅడిగినప్పుడు సంతృప్తికరమైన సమాధానాలు ఎంతో ఉత్సాహంతో విద్యార్థులు చెప్పారు. విద్యార్థుల్లో విద్య, క్రమశిక్షణ పట్ల ప్రధానోపాధ్యాయుడు ఏడుకొండలు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు.అభినందనీయమని అన్నారు.