కోదాడ: సూక్ష్మ కళా కారుని అద్భుత ప్రతిభ

కోదాడకు చెందిన సూక్ష్మ కళాకారుడు వెగ్గలం నరేష్ చారి శుక్రవారం రామాబాయి అంబేద్కర్ జయంతి సందర్భంగా సందర్భంగా అంగుళం సుద్ద ముక్కపై రామాబాయి అంబేద్కర్ ప్రతిమను ఆవిష్కరించి తన దేశభక్తిని చాటుకున్నాడు. నరేష్ చారి గతంలో సూక్ష్మవస్తువులపై ప్రజాప్రతినిధుల, సినీనటుల ప్రతిమలు చెక్కి పలువురి మన్నలను పొందాడు. ప్రభుత్వం ప్రోత్సహిస్తే సూక్ష్మకళలో రాణించి రాష్ట్రానికి పేరు తెస్తానన్నాడు.

సంబంధిత పోస్ట్