కోదాడ: సూక్ష్మ కళాకారుని ప్రతిభ

కోదాడకు చెందిన సూక్ష్మ కళాకారుడు వెగ్గలం నరేష్ చారి వ్యాస మహర్షి పుట్టిన రోజు సందర్భంగా అంగుళం సుద్ద ముక్కపై వ్యాస మహర్షి ప్రతిమను చెక్కి తన కళాత్మకతతో ఆయనపై తనకు ఉన్న భక్తి భావాన్ని చాటుకున్నాడు. నరేష్ చారి గతంలో పప్పు, బియ్యం గింజలు, పెన్సిల్ మొన, ఆకులు, సబ్బు బిళ్ళలపై దేవుళ్ల, సీనీ, రాజకీయ ప్రముఖుల ప్రతిమలు చెక్కి పలువురి మన్నలను పొందాడు. సూక్ష్మకళలో మరింత రాణించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపాడు.

సంబంధిత పోస్ట్